Main

దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు విజయం

సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 … వివరాలు

సిద్దిపేట జిల్లాలో దారుణం

ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసిన కిరాతక తండ్రి సిద్దిపేట,నవంబర్‌7(జ‌నంసాక్షి): దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల ఘోరంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. దీన్ని గమనించిన స్థానికులు.. ఆ ఇద్దరమ్మాయిలను హుటాహటిన సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిలిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన … వివరాలు

దుబ్బాకలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌…

– కరోనా సమయంలో సైతం వెల్లివిరిసిన చైతన్యం.. బారులు తీరిన ఓటర్లు – ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌.. 82.61 శాతం నమోదు – టిఆర్‌ఎస్‌కు 30వేల పైన మెజారిటీ వచ్చే అవకాశం దుబ్బాక,నవంబరు3 (జనంసాక్షి):దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మికమరణం కారణంగా ఈరోజు జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచార¬రుతో … వివరాలు

హాట్‌ సీటుగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక

పోటాపోటీగా ముగిసిన ప్రచారం గెలుపుపై ఎవరికి వారే ధీమా నేటి ఎన్నికలో తీర్పు ఇవ్వనున్న ప్రజలు సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న పార్టీలు ¬రా¬రీగా ప్రచారం చేపట్టాయి. నేటి ఉప ఎన్నిక పోలింగ్‌లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారన్నది 10న కౌంటింగ్‌లో తేలనుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేసిననేతలు, తరవాత ఇంటింటి ప్రచారంలో … వివరాలు

రేపు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు పోలింగ్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు కరోనా నేపథ్యంలో ప్రత్యేకచర్యలు తీసుకున్న అధికారులు సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటలో దుబ్బాక ఉప ఎన్నిక రంగం సిద్దం అయ్యింది. ప్రచార¬రు ముగిసిన వెంటనే నేతలు ఇంటింటా ప్రచారంతో గెలుపు కోసం యత్నించారు. మంగళవారం జరుగనున్న … వివరాలు

భర్త రాజకీయ వారసత్వం కోసం యత్నం

సుజాతక్కను ప్రజలు ఆదరిస్తారా లేదా అన్న చర్చ సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): రామలింగారెడ్డి రాజకీయాల్లో ఉండగా ఏనాడూ రాజకీయ వ్యవహారాలప ఆసక్తి చూపని ఆయన భార్య ఇప్పుడు దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ అధ్యర్థిగా తన అదృష్టాన్ని పరిక్షించు కోబుతన్నారు. ఉద్యమం నుంచి వచ్చిన రామలింగారెడ్డి నిఖార్సయిన నేతగా ఎదిగి ప్రజల మన్ననలు పొందారు. రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఇప్పుడామె భర్త … వివరాలు

దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం – కిషన్‌రెడ్డి

  సిద్దిపేట,అక్టోబరు 30(జనంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. దుబ్బాకలో ప్రచారం ముగించుకున్న అనంతరం సిద్దిపేటలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా ప్రజల మద్దతుపై ఆధారపడి పోటీ చేస్తుంటే తెరాస అధికారంపై … వివరాలు

దుబ్బాక నిధులు ఎందుకు తరలాయి?

ముత్యం రెడ్డి అభివృద్ది ఎందుకు ఆగింది ప్రచారంలో టిఆర్‌ఎస్‌ను నిలదీస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను తరలించుకుపోయిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు ఎలా ఓట్లడుగుతున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేగా తన తండ్రి తెచ్చిన అభివృద్ధి పనుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేక పోయారని … వివరాలు

పేదలను దోచుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌

దుబ్బాక ప్రచారంలో మాజీమంత్రి శ్రీధర్‌ బాబు సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పేదలను దోచుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు విమర్శించారు. ప్రజలెవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం కట్టవద్దని కోరారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి కేసీఆర్‌కు కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. ఫాంహౌస్‌లో ఉండే కేసీఆర్‌ను ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చే అవకాశం దుబ్బాక ప్రజలకు … వివరాలు

ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు

దుబ్బాక ప్రచారంలో జీవన్‌ రెడ్డి ప్రశ్న సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, అధికార దాహానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీమంత్రి,ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. పలుగ్రామాల్లో , కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  గొర్రెలు, బర్రెలు ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, యువకులకు ఉద్యోగ కల్పనలో మాత్రం … వివరాలు