రంగారెడ్డి

తుర్కపల్లిలో గ్రామ  బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు . బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో  కమిటీ చైర్మన్ గ్రామ బాలల పరిరక్షణ కమిటీ గురించి మాట్లాడుతూ.. 0 నుండి 18 సంవత్సరాల బాలబాలికల రక్షణ మరియు సంరక్షణ కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, పిల్లల … వివరాలు

నందివనపర్తిలో రజకుల కులదైవం ఈదమ్మ గుడి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ సర్పంచ్ రాజునాయక్

యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో రజకుల కుల దైవం ఈదమ్మ గుడి పునర్నిర్మాన పనులను  , రాజునాయక్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రాజునాయక్ మాట్లాడుతూ తన సొంత నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాలయాలు మానసిక వికాస కేంద్రాలని, దైవభక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. అనంతరం … వివరాలు

సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 18 (జనంసాక్షి)  ఈనెల 21, 22, 23 తేదీలలో సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పిలుపునిచ్చారు. సిద్దిపేటలో జరగనున్న మహాసభల  పోస్టర్  విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ … వివరాలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఆనంద్.

మర్పల్లి మండల పరిధిలోని  కల్కోడ గ్రామ సర్పంచ్, మండల వీరశైవ లింగాయత్ గౌరవ అధ్యక్షులు శివకుమార్ కుమారుడి వివాహము ఆదివారం రోజున సంగారెడ్డి పట్టణంలోని లక్ష్మి నరసింహ ఎల్  ఎన్ కన్వెన్షన్ హల్ లో జరిగినది. ఈ వివాహనికి హాజరైన భారత రాష్ట్ర సమితి పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మర్పల్లి జడ్పీటిసీ మధుకర్, మర్పల్లి … వివరాలు

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం BMR

దోమ మండలం కేంద్రంలో గొల్ల పద్మమ్మ మరణించిన విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి వెంటనే స్థానిక ఎంపీటీసీ బంగ్ల అనిత తో రూ. 5,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, భాగ్య లక్ష్మి, పెంటయ్య పాల్గొన్నారు..

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై రాజ్యాంగానికి విరుద్ధంగా పోలీసుల దాడులకు నిరసనగా ర్యాలీ

          గంగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుపై కేసీఆర్ పాలన పై నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణపాక సరోజన మాట్లాడుతూ అరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నార్ అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల మాజీ మండల అధ్యక్షులు … వివరాలు

పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డిపెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డి

)         పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా అడికిచర్ల సర్పంచ్ జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు మండల నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దేముల్ మండల పరిధిలోని … వివరాలు

మంబాపూర్ యూత్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

  పెద్దేముల్ డిసెంబర్ 12 (జనం సాక్షి) పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం వృద్ధులకు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎంపిటిసి శ్రీనివాస్, వార్డు మెంబర్లు మోహిధ్, కిరణ్, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ హర్షవర్థన్ రెడ్డి ల చేతుల గ్రామంలోని వికలాంగులకు,వృద్ధులకు మీదుగా దుప్పట్లు అందచేశారు.ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షులు మహేందర్, … వివరాలు

బిసి కమిటి హాల్ కు శంకుస్థాపన

                    మోత్కూరు డిసెంబర్ 12 జనంసాక్షి : మండలంలోని పాలడుగు గ్రామంలో ప్రభుత్వ ప్రత్యేక (ఎస్డిఎఫ్) నిధులతో మంజూరైన బీసీ కమ్యూనిటీ హల్ భవనానికి సోమవారం గ్రామ సర్పంచ్ మర్రిపెల్లి యాదయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాదయ్య మాట్లాడుతూ తమ … వివరాలు

వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే విద్యుత్ సంస్కరణలు

          మోత్కూరు డిసెంబర్ 12 జనంసాక్షి : వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, విద్ద్యుత్తు సంస్కరణలు అమలు చెయ్యాలని చూస్తుందని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు అన్నారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో సీపీఎం పార్టీ గ్రామ శాఖ సమావేశం చింతకింది సోమరాజు … వివరాలు