రంగారెడ్డి

అధికారుల సమన్వయంతో హరితహారం

రంగారెడ్డి,జూలై9(జ‌నం సాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రభుత్వశాఖలను సమన్వయం చేసి ముందుకు సాగాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడటంతో కచ్చితంగా లక్ష్యం సాధించాలని నిర్ణయించారు. మొత్తం ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్‌ సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్చందసంస్థలను … వివరాలు

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

– మౌలిక సదుపాయాల కల్పనకు వేలకోట్లు నిధులు విడుదల – రాబోయే కాలంలో దేశంలోనే తెలంగాణ నెం.1గా నిలుస్తుంది – రాష్ట్ర రవాణాశాఖా మంత్రి మహేందర్‌రెడ్డి – వికారాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వికారాబాద్‌, జులై6(జ‌నం సాక్షి ) : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దీనిలో భాగంగా కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమల్లోకి … వివరాలు

నాల్గో విడత హరితహారంను.. 

ఉద్యమంలా చేపట్టాలి – మేడ్చల్‌ జిల్లాలో 47లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం – మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది – దసరా నాటికి కలెక్టరేట్‌ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం – మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మేడ్చల్‌, జులై5(జ‌నం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా చేపడుతుందని, ప్రతీ ఒక్కరూ హరితహారంలో … వివరాలు

హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండాలి

శిక్షణా కార్యక్రమం ప్రారంభించిన మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,జూలై 2(జ‌నం సాక్షి ): హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి మొక్కల పెపంపకంలో ప్రతి ఒకర్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో హరితహారం మొక్కల పెంపకం, నిర్వహణపై శిక్షణా … వివరాలు

ఔటర్‌పై ప్రమాదంలో ఒకరు మృతి

రంగారెడ్డి,జూన్‌30(జ‌నం సాక్షి): ఔటర్‌ మరోమారు ప్రమాదానికి గురయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా … వివరాలు

అప్పుల తెలంగాణ మార్చిండు

– నాలుగేళ్లలో రూ.2.25లక్షల అప్పులు చేశారు – మద్యాన్ని ఏరులై పారిస్తూ తాగుబోతు తెలంగాణగ మార్చారు – వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు – జనచైతన్య రథయాత్రలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రంగారెడ్డి, జూన్‌26(జ‌నం సాక్షి) : నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ తెలంగాణను అప్పుల తెలంగాణ మర్చిండని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ … వివరాలు

మంత్రికి చేదు అనుభవం

కాన్వాయ్‌ను అడ్డుకున్న బాధితులు స్వల్పంగా లాఠీఛార్జ్‌ రంగారెడ్డి,జూన్‌25(జ‌నం సాక్షి): రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మంచాల వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు రైతులు మృతి చెందారు. దీంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మద్యం మత్తులో యాక్సిండెంట్‌ చేశారంటూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో … వివరాలు

మంత్రికి చేదు అనుభవం

కాన్వాయ్‌ను అడ్డుకున్న బాధితులు స్వల్పంగా లాఠీఛార్జ్‌ రంగారెడ్డి,జూన్‌25(జ‌నం సాక్షి ): రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మంచాల వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు రైతులు మృతి చెందారు. దీంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మద్యం మత్తులో యాక్సిండెంట్‌ చేశారంటూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ … వివరాలు

చిన్నారి ప్రాణం తీసిన‌ స్కూల్ బస్సు

రంగారెడ్డి(జ‌నం సాక్షి): జిల్లాలోని షాబాద్ మండలం గోపిగడ్డలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. అద్య అనే చిన్నారి తన అన్న బడికి వెళుతుంటే తండ్రితో కలిసి బస్సు వద్దకు వచ్చింది. బస్సు కదిలే సమయంలో చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికలు సమాచార … వివరాలు

నగర శివార్లలో పోలీస్‌ తనిఖీలు

  రంగారెడ్డి,జూన్‌22(జ‌నం సాక్షి ): గండిపేట మండలం పిడంచెరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. గంధంగూడ, బైరాగిగూడ, రాజీవ్‌గృహకల్ప కాలనీల్లో ఈ సోదాలు చేశారు. మాదాపూర్‌ డిసిపి ఆధ్వర్యంలో సుమారు200మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 20 బైక్‌లు, మూడు ఆటోలు, ఒక … వివరాలు