జిల్లా వార్తలు

ఆన్‌లైన్‌లో విద్యుత్‌ సమాచారం

ఆధార్‌ నమోదుతో అక్రమాలకు చెక్‌ పరిశీలిస్తున్న ట్రాన్స్‌కో? హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): విద్యుత్తు శాఖ సేవలను మరింత విస్తృతపరచడంతో పాటు నాణ్యమైన కరెంటు సరఫరా అందజేసేందుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ప్రతి వినియోగదారుడి సమాచారం ట్రాన్స్‌కో యంత్రాంగం వద్ద ఉండబోతున్నది. విద్యుత్తుశాఖ తీ సుకునే కీలకమైన నిర్ణయాలు వినియోగదారుడికి ఆన్‌లైన్‌లో సమాచారం అందుతుంది. ఇక నుంచి విద్యుత్తు … వివరాలు

చెరువులకు మళ్లీ జలకళ వచ్చేనా

వర్షాభావంతో రైతుల్లో ఆందోళన ఖమ్మం,జూలై22(జ‌నంసాక్షి): రెండేల్ల క్రితం ఎస్సారెస్పీకి వచ్చిన నీటిని కాల్వల ద్వారా ఖమ్మం వరకు పారించి రాష్ట్ర ప్రభుత్వం చెరువులన్నీ నింపింది. అలాగే ఎల్లంపల్లి ద్వారా సాధ్యమైనంత మేర నీటిని చెరువుల్లోకి మళ్ళించగలిగింది. తద్వారా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద 2400 చెరువులు నింపినట్లు అధికారవర్గాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తిరిగి … వివరాలు

వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు

ప్రాజెక్టులు పూర్తవుతున్నా అందని నీరు హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం విత్తన భాండాగారం కోసం యత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణలో నేలలు విత్తనాలకు అనుకూలం కావడంతో ఆ సంకల్పంతో ముందుకెళుతున్నది. అయితే సానుకూల వాతావరణం లేని కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. రైతాంగ అభివృద్ధిపై దృష్టిపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులు వేగంగా నిర్మాణమవుతున్నాయి. … వివరాలు

కేసీఆర్‌.. జగన్‌నుచూసి నేర్చుకో

– ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హావిూలు గుర్తుకొస్తాయి – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల, జులై22(జ‌నంసాక్షి) : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. సోమవారం జగిత్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. … వివరాలు

చింతమడక వాసులకు కేసీఆర్‌ వరాల జల్లు

– చింతలులేని గ్రామంగా తీర్చిదిద్దుతా – ప్రతి ఇంటికి రూ.10లక్షల నిధులు – గ్రామంలో 2వేల ఇండ్ల నిర్మాణం చేసుకుందాం – గ్రామాభివృద్ధికి రూ. 50కోట్లు మంజూరు చేస్తా – గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు సాగాలి – నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తికావాలి – ఈ గడ్డపై పుట్టడం నా అదృష్టం – కుటుంబ … వివరాలు

రైతుబీమా పథకం గడవు పెంచే అవకాశం

కొత్త సంవత్సరం కోసం అధికారుల కసరత్తు ప్రీమియం చెల్లింపుపై ఎల్‌ఐసికి లేఖ హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): రైతుబీమా కింద 2018-19 సంవత్సరం రైతుబీమా ప్రీమియానికి సంబంధించి ఎల్‌ఐసీతో వ్యవసాయశాఖ చేసుకున్న ఒప్పందం ఆగస్టు 13వ తేదీతో ముగియనున్నది. అటు మరో ఏడాది పొడిగింపునకు సంబంధించి ప్రీమియం రేటు ఎల్‌ఐసీ కొంతమేర పెంచే అవశాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. ఈ … వివరాలు

కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు ?

మున్సిపల్‌ చట్టం ఆమోదంతో ఇప్పుడు రెవెన్యూపై దృష్టి కసరత్తు చేస్తోన్న అధికారగణం లంచం లేని వ్యవస్థగా రూపొందించే యత్నాలు హైదరాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): ఇప్పటికే పంచాయితీరాజ్‌ కొత్త చట్టం అమల్లోకి రాగా, తాజాగా మున్సిపల్‌ చట్టం కూడా ఆమోదం పొందింది. కొత్త మున్సిపల్‌ చట్టంమేరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇదే దశలో కొత్త రెవెన్యూ చట్టం కూడా రావడం ఖాయంగా … వివరాలు

సిరిసిల్ల,వేములవాడలపై బిజెపి నజర్‌

గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేలా యత్నాలు సిరిసిల్ల,జూలై22(జ‌నంసాక్షి): మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టు సాధించాలని బిజెపి భావిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అధికార టీఆర్‌ఎస్‌ కంటే.. బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. యువకులు, మహిళల ఓట్లు వస్తాయనే ఆశతో బీజేపీ … వివరాలు

వర్షాలతో పత్తి రైతుల ఆనందం

ఖమ్మం,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): దాదాపు రెండు నెలలుగా ముఖం చాటేసిన వరుణుడు గత మూడు రోజుల నుంచి కురుణ చూపించడంతో అడపాదడపా వర్షాలు పడుతున్నాయి.  దీంతో ఆయా మండలాల లో ఓ మోస్తారు వర్షం నమోదు అవుతోంది. ముఖ్యంగా పత్తి సాగు చేసిన అన్నదాతలకు ఈ వర్షాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. సీజన్‌ ఆరంభం నుంచి బారీ వర్షాల … వివరాలు

లక్ష్యం మేరకు సభ్యత్వం నమోదు: ఎమ్మెల్యే పువ్వాడ

ఖమ్మం,జూలై22(జ‌నంసాక్షి): ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటే అని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు పరతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గతంలో వచ్చిన ఫలితాలు పునరావృతం కావాలన్నారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా పూర్తయ్యిందని, లక్ష్యం మేరకు పూర్తి చేశామని అన్నారు. జిల్లాలోనే … వివరాలు