ముఖ్యాంశాలు

భవిష్యత్‌ మహిళా పారిశ్రామికవేత్తలదే

– రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం – ఐటీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌ 30,(జనంసాక్షి): రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌.. ఈ సందర్భంగా మాట్లాడారు. జీఈఎస్‌ విజయవంతం కావడంలో నీతి ఆయోగ్‌ కీలక పాత్ర … వివరాలు

గోల్కోండకోటపై తళుక్కుమన్న ఇవాంక

– కాలినడకనే 46నిమిషాల పాటు కోట అందాలను తిలకించిన ట్రంప్‌ తనయ – కోట చరిత్రను వివరించిన గైడ్స్‌ – అద్భుతం కట్టడం.. చరిత్రను కాపాడాలని కోరిన ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌,నవంబర్‌ 29,(జనంసాక్షి): ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)కు ముఖ్య అతిథిగా హాజరు అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ బుధవారం మధ్యాహ్నం గోల్కొండ … వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తన కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు.  

ర్యాంకుల కోసం ఒత్తిళ్లకు గురిచేస్తే చర్యలు తప్పవు

– నిబంధనలు అతిక్రమిస్తే కొరడా తప్పదు – రాష్ట్రంలో 194 కార్పొరేట్‌ కాలేజీలకు నోటీసులిచ్చాం – వచ్చే విద్యాసంవత్సరం మార్చిలోపే గుర్తింపు కళాశాల జాబితా ప్రకటిస్తాం – అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టీకరణ హైదరాబాద్‌,నవంబర్‌ 10,(జనంసాక్షి): నిబంధనలు పాటించని కార్పొరేట్‌ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి … వివరాలు

కాలుష్య విషవలయంలో ఢిల్లీ

– ఒకరోజు గడిపితే 45 సిగరెట్లు తాగినట్లే న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది.. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. ముఖ్యంగా దీపావళి తర్వాత కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం గాలిలో స్వచ్ఛత అత్యంత ప్రమాదకరస్థాయిని దాటేసి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ఢిల్లీలో ఒక్క రోజు గడిపితే 45 సిగరెట్లు తాగినంత హాని జరుగుతుంది. … వివరాలు

గుజరాత్‌ ఎన్నికల భయం

– జీఎస్టీ భారం తగ్గింది – 28శాతం శ్లాబ్‌ నుంచి 177 వస్తువుల తొలగింపు – జీఎస్‌టీ మండలి కీలక నిర్ణయం న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ అమల్లోకి తెచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు దానిని సవిూక్షిస్తూ సవరణలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం … వివరాలు

ఉద్యమ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్‌

– జహంగీర్‌ పీర్‌ దర్గాను సందర్శించిన ముఖ్యమంత్రి – ఛాదర్‌, 52 పొట్టేళ్లతో మొక్కు చెల్లింపు రంగారెడ్డి,నవంబర్‌ 10,(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌ పీర్‌ దర్గాను శుక్రవారం సీఎం కేసీఆర్‌ సందర్శించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆవిర్భవిస్తే.. 52 పొట్టేళ్లు సమర్పిస్తానని కేసీఆర్‌ మొక్కుకున్నారు. ఈ మేరకు సీఎం మొక్కు చెల్లించుకొని న్యాజ్‌ … వివరాలు

నా కుమారుడిని విచారించండి

– ప్యారడైజ్‌ పత్రాల్లో ఉన్నవారిని ఎవ్వరినీ వదలొద్దు – మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేసిన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యారడైజ్‌ పత్రాల్లో తన కుమారుడు, కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా పేరు ఉండటంపై ప్రభుత్వం … వివరాలు

కాశ్మీర్‌ పోలీసులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు

– కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌లోని పోలీసుల రక్షణ కోసం త్వరలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆదివారం ఆయన అనంత్‌నాగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాల కొనుగోలుకు కేంద్రం నిధులను మంజూరు చేసిందని వెల్లడించారు. దీంతోపాటు పోలీసు సిబ్బంది … వివరాలు

ఢిల్లీలో కేటీఆర్‌ బిజీ బిజీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):ఇన్వెస్ట్‌ ఇండియా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్‌ – ఐపాస్‌, టీ హబ్‌ లపై పేపర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన తెలంగాణ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌.శుక్రవారం ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ భవన్‌  లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతి రాజుతో తెలంగాణ రాష్ట్ర … వివరాలు