Main

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ భారీ ఆఫర్‌

– రూ.1,212 కే విమాన ప్రయాణం ముంబయి, జులై10(జ‌నంసాక్షి) : దేశంలో తక్కువ ధరలకే విమాన సేవలు అందించే సంస్థల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కూడా ఒకటి. ఈ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 12లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ఆరంభించింది. ప్రారంభ ధర రూ.1,212తో 2018 జూలై … వివరాలు

కర్నాటక ఎఫెక్ట్ : లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

ముంబై: ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కింపు పక్రియ ఉత్కంఠను రాజేస్తున్నాయి.  బీజీపే 90కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు  ఆరంభ నష్టాలనుంచి  పుంజుకుంటున్నాయి.   ప్రస్తుతం సెన్సెక్స్‌ 222 పాయింట్లకు పైగా పుంజుకుని 35,779 వద్ద, నిఫ్టీ 57పాయింట్లు ఎగిసి 10865 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.   ముఖ్యంగా నిఫ్టీ 11000 వేల  స్థాయి వైపు … వివరాలు

పెరిగిన టోకు ధరల సూచీ

పెట్రో ధరలే కారణమని వెల్లడి న్యూఢిల్లీ,మే14(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌, కూరగాయలు, పండ్ల ధరలు పెరగడంతో గత నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ నెలలో టోకు ద్రవ్యోల్బణం 3.18శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 2.47శాతంగా మాత్రమే నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌లో 3.85శాతంగా … వివరాలు

సోమాజీగూడలో లలితా జ్యూవెల్లరి ప్రారంభం

-రెండు నెలల్లో కూకట్‌పల్లిలో షోరూం ప్రారంభం -లలితా జ్యువెల్లరీ చైర్మన్ ఎం కిరణ్ కుమార్ వెల్లడి హైదరాబాద్‌ నాణ్యత ప్రమాణాలు పాటించే నగలకెప్పుడూ గిరాకీ ఉంటుందని, అలాంటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన లలితా జ్యూవెల్లరీ షోరూమ్‌ నిర్వాహకులను మంత్రి కె.తారకరామారావు అభినందించారు. దక్షిణ భారత దేశంలో అగ్రగామిగా భాసిల్లుతున్న లలితా జ్యువెల్లరి ప్రతిష్టాత్మకమైన, అదిపెద్ద … వివరాలు

కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ సవిూక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు..ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యేందుకే జిల్లాల … వివరాలు

దక్షిణాదిపై ఉత్తరాధి ఆధిపత్యం

– ఆంధ్రాకు పాచిపోయిన లడ్డు ఇచ్చారు – పవన్‌ కళ్యాణ్‌ ఆక్రోశం కాకినాడ,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): ప్రత్యేక¬దాపై విూకు చేతకాకుంటే చెప్పండి..జనసేన అప్పుడు పోరాడుతుందని టిడిపి, బిజెపిలకు నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఉత్తరాది వారికన్నా దక్షిణాది వారు తక్కువ కాదని, మాకేం దేశభక్తి తక్కువగా లేదని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని కేంద్రాన్ని … వివరాలు

అయోధ్య నుంచి రాహుల్‌ ప్రచారం

అయోధ్య,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): దాదాపు 24ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయోధ్యలో అడుగుపెట్టారు. యూపీలో ‘కిసాన్‌ యాత్ర’లో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ అయోధ్య చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న రాహుల్‌.. ప్రముఖ హనుమాన్‌ గర్హి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ … వివరాలు

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌కు భారీగా ఆర్మీ బలగాలను కేంద్రం తరలిస్తోంది. జులై 8న జరిగిన హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నాటి నుంచి ఆ రాష్ట్రం అల్లర్లతో అట్టుడుగుతోంది. ఆందోళనల్లో సుమారు 70 మందికిపైగా మృతి చెందగా, పది వేలకుపైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా జవాన్లే. వేర్పాటువాద నేతల పిలుపుతో రెండు నెలలకుపైగా … వివరాలు

హిల్లరీకి 20 మిలియన్‌ డాలర్ల విరాళం

– ట్రంప్‌ను ఓడించేందుకు ఫేస్‌బుక్‌ నిర్ణయం వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అమెరికా అధ్యక్షపదవికి డెమొక్రటిక్‌ పార్టీ తరఫు నుంచి పోటీలో వున్న హిల్లరీ క్లింటన్‌ కు సోషల్‌ విూడియా దిగ్గజం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఫేస్‌ బుక్‌ సహ వ్యవస్థాపకుడు డస్టిన్‌ మొస్కొవిట్జ్‌ ఓ ప్రకటన చేశారు. తాను, తన భార్య కరి కలిసి … వివరాలు

ఉగ్రవాదానికి పాక్‌ ఊతం

– ప్రపంచశాంతిని కాపాడుకుందాం – లావోస్‌ ఏషియాన్‌ సదస్సులో మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8(జనంసాక్షి): ఉగ్రవాదమే ఇవాళ ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి ఇదో సవాల్‌గా మారిందన్నారు. ఒక దేశం నుంచి మన దేశాలకు వ్యాపిస్తున్న ఉగ్రవాదమే మనందరి ప్రధాన సమస్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పరోక్షంగా ఆయన … వివరాలు