వరంగల్

కేంద్రంలో మార్పునకు ఇదే అవకాశం

మోడీ నిరంకుశాన్ని నిలువరిద్దాం కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య వరంగల్‌,మార్చి28(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో మార్పునకు అవకాశం వచ్చిందని, మోడీ నిరంకుశానికి, కెసిఆర్‌ వైఖరికి చెక్‌ పెట్టే అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని వరంగల్‌ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేత దొమ్మటి సాంబయ్య కోరారు. ఈ ఎన్నికల్లో  రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి వచ్చిన అవకాశాన్ని … వివరాలు

బీజేపీ, కాంగ్రెస్‌లకు కాలం చెల్లింది

– ప్రాంతీయ పార్టీల నాయకుడే ప్రధాని – ఆ సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉంది – 2న వరంగల్‌లో కేసీఆర్‌ బహిరంగ సభ – తెరాస శ్రేణులు బహిరంగ సభను విజయంతం చేయాలి – బహిరంగ సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌, మార్చి26(జ‌నంసాక్షి) :  కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు కాలం చెల్లిందని, … వివరాలు

దేశం కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది: చారి

భూపాల్‌పల్లి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ స్పీకర్‌ మదుసూధనాచారి అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉందన్నారు. కెసిఆర్‌ మాత్రమే కేంద్ర రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతారని అన్నారు. 16 ఎంపీ సీట్లను గెలిస్తే కేంద్రంలో కేసీఆర్‌ ప్రధాన భూమిక పోషిస్తారని, ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో … వివరాలు

అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు జనగామ,మార్చి26(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా భువనగిరి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన  అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బోడకుంటి వెంరకటేశ్వర్లు అన్నారు.  దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఎంపీ సీటు గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా అందించాలన్నారు.  ప్రతీ కార్యకర్త పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, … వివరాలు

లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయికి టిఆర్‌ఎస్‌ వ్యూహం

కార్యకర్తలతో క్షేత్రస్థాయిలో చర్చలు భారీ మెజార్టీ లక్ష్యంగా గెలుపునకు కృషి వరంగల్‌,మార్చి19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో సైతం అదే ఊపుతో 16 సీట్లను గెలిపించి గులాబీ అభ్యర్థులను ఢిల్లీకి పంపుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కాంగ్రెస్‌ టిడిపిలకు కాలం చెల్లిందని … వివరాలు

ఎన్నికలకు సమాయత్తం అయిన అధికారులు

నామినేషన్ల ఘట్టం మొదలయినా ముందుకు రాని అభ్యర్థులు వరంగల్‌/భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వరంగల్‌, భువనగిరి లోక్‌సభ స్థానాలకు సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఖరారుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా, టికెట్‌పై ధీమాగా ఉన్న వారు నామినేషన్‌ … వివరాలు

జిల్లాలో జోరుగా వలసలు

గులాబీ దళంలో పెరుగుతున్న జోష్‌ జనగామ,మార్చి14(జ‌నంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో టిఆర్‌ఎస్‌ ముందుకు సాగడంతో గ్రామాల్లో రాజకీయ చర్చ మొదలయ్యింది.  తన సేవలు అవసరమైతే కేంద్రానికి వెళ్తానని ప్రకటన చేయడం రాజకీయాలను వేడెక్కించింది. దీంతో గులాబీ దండులో ఎక్కడ … వివరాలు

50వేలకు మించి నగదు రవాణా తగదు: కలెక్టర్‌

వరంగల్‌,మార్చి13(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ప్రజలు యాభైవేల రూపాయల కంటే అధికంగా నగదును తీసుకువెళ్లవద్దని వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌ జే పాటిల్‌ ఆదేశించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలపై కూడా తాము నిఘా వేస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బహిరంగస్థలాలు, గోడలపై రాతలు … వివరాలు

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

హాల్‌టిక్కెట్‌ చూపితే ఉచిత ప్రయాణం జనగామ,మార్చి13(జ‌నంసాక్షి): పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 41 పరీక్షా కేంద్రాల ద్వారా రెగ్యులర్‌, సప్లిమెంటరీ కలిపి మొత్తం 7,644 మంది విద్యార్థులు … వివరాలు

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఈ నెల 15వ తేదీ నుంచి  జరుగనున్నపదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు   జిల్లా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు.  ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 45 నిమిషాల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు పలు సూచనలు జారీ చేశారు.  పరీక్షా … వివరాలు