సాహిత్యం

ఆఖరి చూపు

సిరిసిల్ల అక్కయ్య చనిపోయింది. ఫోన్‌ కాల్‌తో ఆలోచనలో పడిపొ య్యాను. నాకు అయిదుగురు అక్కలు. సిరిసిల్ల అక్కయ్య మా పెద్ద నాన్న కూతురు. ఆమె సిరిసిల్లలో వుంటుంది. కాబట్టి ఆమెని సిరిసిల్ల అక్కయ్య అనేవాళ్లం. మా సోదరిలని అక్క అనేవాణ్ని. కాని సిరిసిల్ల సోదరిని మాత్రం సిరిసిల్ల అక్కయ్యగా పిలిచేవాళ్లం. నేనే కాదు. మా ఇంట్లోని … వివరాలు

తెలంగాణ ‘నాగాస్త్రం’

వెయ్యేళ్లు గడిస్తేనేం.. ఓ అరుదైన వేగుచుక్క వెలుగులోకొచ్చింది ఆరవెల్లి అరుణ తార తెలంగాణ తొలివీరనారి నాగమ్మ రణభేరికి పల్నాడు దద్దరిల్లింది చరిత్ర ద్రోహుల చీకటి పుటల్ని చీల్చుకుని ఉదయిస్తోంది నవ్య నాగాస్త్రం తెలంగాణ నాగమణి తెగించి పోరే వీరనారి ధీరత్వానికి ఎదిరించి పోరాడలేని పిరికి పందలు పందులవలే అపనిందలేసి అవమానించితిరి కదా! ‘నాయుడు చేసిన నయవంచనకు … వివరాలు

గ్రీటింగ్‌ కార్డుల కవిత్వం

అమెరికాలో కవిత్వం లేదు. లాటిన్‌ అమెరికాలో కవిత్వం వుందని చాలామంది మిత్రులు అంటూ వుంటారు. అది పాక్షిక సత్యమేనని కొన్నిసార్లు అన్పిస్తుంది. ఆవిధంగా అన్పించడానికి కారణం హెలెన్‌ స్పెన్సర్‌ రైస్‌లాంటి కవయిత్రులు. ఈ మధ్యన ఆమె కవిత్వ పుస్తకం ‘ూశీవఎర శీట ఖీaఱ్‌ష్ట్ర చదివాను. ఈ పుస్తకం చదివిన తరువాత నా అభిప్రాయం మారింది.ఆమె కవిత్వం … వివరాలు

గోడకూలి విద్యార్థిని మృతి

గుంటూరు, జనంసాక్షి: తెనాలి మండలం అంగలకుదురులో విషాదం చోటు చేసుకుంది. ఉన్న ప్రైవేటు పాఠశాల గోడ కూలి ఓ విద్యార్థిని మృతి చెందింది.విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

కభీ కభీ…

సాహిర్‌లుద్వియాని హిందీ చిత్రరంగంలో గొప్ప కవి. అతను రాసిన పాటలు అందరి మనస్సుల్లో గింగురు మంటూనే ఉంటా యి. భారత ప్రభుత్వం మార్చి 8, 2013 రోజున అతని తపాల బిల్లను విడుదల చేసింది. 8 మార్చి 1921 రోజున సంపన్న ము స్లిం కుటుంబంలో లుద్వియాని జన్మించాడు. పంజాబ్‌ రాష్ట్రంలోని లూదియానా అతని జన్మస్థలం. … వివరాలు

వైకాపాకు కాకినాడ నేత రాజీనామా

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గ వైకాపా  పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ జాన్‌ ప్రభుకుమార్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో 9మంది కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని చిన్నారి మృతి

విజయవాడ : నగరంలోని వన్‌టౌన్‌లో కుమ్మరిపాలెం కరకట్ట వద్ద ఈ ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని గుర్రం కావ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డు పక్కన చిన్నారి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

ఆహారం కలుషితమై 60 మందికి

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు మండలం తెరిచేపల్లిలో అన్న సమారాధన కార్యక్రమంలో ఆహరం కలుషితమై 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దుద్దువరంలో జిల్లా వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

జాతీయ స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికైన వసీం

నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడు పేట విశ్వం జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్‌ వసీం అక్రమ్‌ అనే విద్యార్థి షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16.17 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అంతర్‌జిల్లా కళాశాలల షటిల్‌ పోటీల్లో రాష్ట్రం … వివరాలు

థీమ్‌ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి: చిరంజీవి

గుంటూరు: ధీమ్‌ పార్కుల ఏర్పాటుతో పర్యాటకాభివృద్ధి జరుగుతుందరి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అన్నారు. గుంటూరు  జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌ బుద్ధిజం ధీమ్‌ పార్కును గురువారం ఆయన సందర్శించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇంకా అనేక ధీమ్‌ పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ … వివరాలు