కుస్నూర్ లో బతుకమ్మ బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ రాధిక

  రాయికోడ్  జనం సాక్షి సెప్టెంబర్ 26 రాయికోడ్ మండల పరిధిలోని సోమవారం రోజు మధ్యాహ్నం కుస్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ రాధిక సతీష్ ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సరిత. రేషన్ డీలర్. మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు