కొండపోచమ్మనుంచి కదిలిన గోదారమ్మ

గజ్వెల్‌, ఆలేరు మండలాల చెరువులకు నీటి విడుదల
పూజలు చేసి పంపును ఆన్‌ చేసిన నేతలు
సిద్దిపేట,జూన్‌24(జ‌నంసాక్షి ): గోదావరి జలాలతో బీడు భూమును సస్యశ్యామం చేసేందుకు సీఎం కేసీఆర్‌ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టు పొలాల్లో పారేందుకు సిద్ధమయ్యాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశా మేరకు తాజగా కొండపోచమ్మ జలాశయం నుంచి నీటిని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగడి సునిత గంగమ్మకు ప్రత్యేక పూజు చేసి నీటిని విడుద చేశారు. దీంతో గజ్వేల్‌, ఆలేరు
మండలాకు కాళేశ్వరం తొలి ఫలాు అందనున్నాయి. కాగా, మొదట చింతకుంట, బంజరకుంట చెరువుల్లోకి గోదావరి జలాు చేరనున్నాయి. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా 521 చెరువు కుంటను నింపాన్నదే ప్రభుత్వ క్ష్యం. అందులో భాగంగా తొలి విడతగా బుధవారం 37 చెరువు కుంటను నింపేందుకు నీళ్లను వదిలారు. జగదేవ్‌ పూర్‌ మండంలో 28 చెరువు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని 9 గోదావరి జలాతో నింపుతారు. ఈ చెరువు కింద సుమారు 60 వే ఎకరాకు సాగు నీరు అందనుంది. కొండపోచమ్మ జలాశయానికి గతనె 29న సీఎం కేసీఆర్‌ చేతువిూదుగా నీళ్లను వదిలిన విషయం తెలిసిందే. కొండపోచమ్మసాగర్‌లో ప్రస్తుతం 5 టీఎమ్‌సీ నీరు నిువ ఉండగా… మూడు మోటర్ల ద్వారా అధికాయి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ప్రధాన కాువ నుంచి చెరువు నింపే ప్రాంతాల్లో రైతు సహకరించాని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధు కోరారు. ఎన్నో ఏండ్ల కలు సాకారం అవుతుండటంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా వంటేరు ప్రతాపరెడ్డి, గొంగిడి సునీతు మాట్లాడుతూ ఇచ్చిన హావిూ మేరకు కాళేశ్వరం జలాు చెరువుకు చేరుతున్నాయని అన్నారు. ఈ నీటితో దాదాపు రెండున్నర క్ష ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్‌ నేతు కళ్లు తెరచి చూడాని, విమర్శు మానాన్నారు. మా కాళేశ్రంపై ఎలాంటి వ్యాఖ్యు చేసినా సహించబోమని అన్నారు. కాళేశ్వరంతో తమ క నెరవేరిందని ప్రతాపరెడ్డి అన్నారు. అదనంగా రెండున్నర క్ష ఎకరాకు సాగునీరు అందనుందన్నారు.
కాళేశ్వరంతో శ్రీరాంసాగర్‌కు జకళ
ఉత్తర తెంగాణ వరప్రదాయనీ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జకళను సంతరించుకుంది. వానా కాం పంటకు ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుందా అని ఎదురుచేసే రైతన్నకు కాళేశ్వరం ప్రాజెక్టు వరంలా మారింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో గోదావరి జలాు సవ్వడి చేస్తున్నాయి. ప్రాజెక్టు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 30 టీఎంసీ నీరు న్వి ఉండడంతో ఆయకట్టు రైతుకు వర్షా కోసం ఎదురు చూసే పరిస్థితి తప్పింది.
మహారాష్ట్రలో కురిసే వర్షాపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉండేది. కాళేశ్వరం పుణ్యామా అని ప్రస్తుతం ఆ గండం తప్పింది. గత సంవత్సరం ఇదే నెలో ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరుకుంది. కేవం 6 టీఎంసీ నీరు న్వి ఉంది. కానీ ఇప్పుడు ప్రాజెక్టులో 30 టీఎంసీ నీటి న్విు ఉన్నాయి. కాకతీయ కెనాల్‌, వరద కాువలో సైతం నీళ్లు పుష్కంగా ఉండటంతో రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది.
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు అధికంగా వస్తే మెట్ట ప్రాంతాకు తరలించేందుకు వరద కాువను నిర్మించారు. సుమారు 22 వే క్యూసెక్కు నీటిని తరలించే సామర్థ్యం గ మిగు జలా కాువ ఈ సారి జకళను సంతరించుకున్నాయి. కాువకు ఇరువైపులా ఉన్న గ్రామ పంటకు పుష్కంగా సాగు నీరు అందనుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి న్విు ప్రస్తుతం నికడగా ఉన్నాయి. ఆశించిన వర్షాు కురవకున్నా ప్రాజెక్టులో 30 టీఎంసీ నీరు ఉంది. ఈనె 30న జరిగే శివం కమిటీ సమావేశంలో ఆయకట్టుకు నీటి విడుదపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.