గోదావరిలో కేటాయింపు మేరకే ప్రాజెక్టుపట్టిసీమ విషయంలో తమ వాటా రావాల్సిందే

గోదావరి బోర్డుకు నివేదిక సమర్పణ

రాష్ట్ర నీటిపారుదశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌

హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):  పట్టిసీమ నీటి విషయంలో తెంగాణ వాటా ఇవ్వాని కోరామని తెంగాణ నీటిపారుద శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ చెప్పారు. పోవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీు ఇస్తున్నారని తెలిపారు. సాగునీరు, ప్రాజెక్ట్‌ విషయంలో నిర్లక్ష్యం కారణంగానే తెంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుచేశారు. పాత ప్రాజెక్ట్‌కు డీపీఆర్‌ అడగొద్దని చెప్పామని, కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్ట్‌గా భావించొద్దని చెప్పామని పేర్కొన్నారు. లోకేషన్‌, డిజైన్‌ మార్పు లాంటి కారణాతో కొత్త ప్రాజెక్ట్‌గా పరిగణించొద్దని, గోదావరిలో తెంగాణ వాటా ప్రకారమే ప్రాజెక్ట్‌ు నిర్మిస్తున్నామని తెలిపారు. సాంకేతిక సమస్యపై కృష్ణా, గోదావరి బోర్డుకు స్పష్టంగా చెప్పామని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)ను సమర్పించాల్సిందేనని  తెంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాక్రు కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. బోర్డుతో పాటు కేంద్ర జ సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతు రావాంటే డీపీఆర్‌ు అవసరమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి నివేదిక ఇచ్చేందుకు.. కృష్ణాబోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జ సౌధలో గురువారం ఇరు రాష్టా అధికారుతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. గోదావరి నదిపై తెంగాణ చేపట్టిన ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని జసౌధలో గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రా తరఫున అధికాయి, ఇంజినీర్లు తమ వాదను వినిపించారు. ఈ నేపథ్యంలో తెంగాణ తరపున బోర్డులో వాదను వినిపించిన రాష్ట్ర నీటిపారుదశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ వివరాను వ్లెడిరచారు. గోదావరి బేసిన్‌లో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదని వ్లెడిరచామని, కాళేశ్వరం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కొత్త ప్రాజెక్టుగా పరిగణించకూడదని కోరామని చెప్పారు. తెంగాణకు రావాల్సిన వాటా ప్రకారమే ఎత్తిపోత నిర్మాణం చేపట్టామని చెప్పారు. పోవరం, పట్టిసీమపై బోర్డు దృష్టికి తీసుకుని వచ్చామని అన్నారు. పోవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీ నీటిని తరలిస్తున్నారని వ్లెడిరచారు. టెలిమెట్రీ విషయం ఎక్కడా దాచిపెట్టడం లేదని తెలిపారు. సాంకేతిక సమస్యపై కృష్ణా, గోదావరి బోర్డుకు స్పష్టంగా చెప్పామన్నారు. గోదావరి బేసిన్‌లో తమకు 967 టీఎంసీ వాటా ఉందని చెప్పారు. గోదావరి బేసిన్‌లో టెలిమెట్రీ ఏర్పాటుపై కమిటీ ఏర్పాటు చేయాని కోరామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టుకు అనుమతు ఉన్నాయని చెప్పారు. 2014 జూన్‌ 2 వరకు పూర్తయిన ప్రాజెక్టు గురించి అడగవద్దని కోరామన్నారు. గోదావరి నదిపై తెంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ, తుపాకుగూడెం, లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టుతోపాటు రామప్ప నుంచి పాకా వరకు నీటి తరలింపు విషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరాు వ్యక్తం చేసింది.