తడిపొడి చెత్తను వేరు చేయాలి

సర్పంచ్‌ు బాధ్యత తీసుకుంటేనే మంచిది: కలెక్టర్‌
సంగారెడ్డి,జూన్‌15(జ‌నంసాక్షి): భావితరాకు కాుష్యం లేని వాతావరణాన్ని అందిద్దామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావు అన్నారు. పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్క సంరక్షణ, డంపుయార్డు, వైకుంఠధామాను పరిశీలించారు. ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను విడివిడిగా డబ్బాల్లో వేయాన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయడానికి ఇంటింటికీ చెత్తబుట్టను ఇచ్చామని గుర్తుచేశారు. వాటిలో ఒక దానిలో తడి చెత్త, మరొక దానిలో పొడి చెత్తను వేయాని కలెక్టర్‌ సూచించారు. స్వయం సహాయ సంఘా మహిళు ఇంటింటికీ తిరిగి చెత్తను వేరుచేయడం గురించి గ్రామస్థుకు అవగాహన కల్పించాని కలెక్టర్‌ చెప్పారు. అలాగే 20వ తేదీ వరకు తడి, పొడి చెత్తను వేరుచేసే విధంగా చర్యు తీసుకోవాన్నారు. తడి, పొడి చెత్తను వేరుచేయకుంటే మొదట రూ.50 చొప్పున, తర్వాత రూ.500 చొప్పున, అనంతరం రూ.1000 చొప్పున జరిమానా విధించడానికి తీర్మానం చేశారు. గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్‌ను అభినందించారు. తడి, పొడి చెత్తను వేరు చేయకుంటే జరిమానా విధించాని కలెక్టర్‌ హన్మంతరావు అధికారును ఆదేశించారు. తడి, పొడి చెత్తను వందశాతం వేరు చేసి డంపుయార్డుకు తరలించేలా గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శు ప్రణాళికు రూపొందించు కోవాని సూచించారు. ఈ నె 30లోగా డంపుయార్డు నిర్మాణం పూర్తవ్వాని అధికారును ఆదేశించారు. అలాగే సీజనల్‌ వ్యాధు రాకుండా చర్యు తీసుకోవాన్నారు.