…..బెస్ట్ పర్ఫామెన్స్ ఎంపీడీవో గా లెంకల గీతారెడ్డి…….

 వలిగొండ జనం సాక్షి న్యూస్ జూన్ 25 వలిగొండ  మండల ప్రజా పరిషత్ అధికారి లెక్కల గీతా రెడ్డి  బెస్ట్ పర్ఫామెన్స్ ఎంపీడీవో గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్తి పతి కలెక్టర్ కార్యాలయంలో శనివారం.మేమ టోన్ ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఇందులో భాగంగా పంచాయతీ కార్యదర్శి విజయ్ కాంత్, పోచయ్య ఎంపీ డబ్ల్యూ  వర్కర్స్ కు శాలువాలతో సన్మానించి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు.