మంబాపూర్ యూత్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

 

పెద్దేముల్ డిసెంబర్ 12 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం వృద్ధులకు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎంపిటిసి శ్రీనివాస్, వార్డు మెంబర్లు మోహిధ్, కిరణ్, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ హర్షవర్థన్ రెడ్డి ల చేతుల గ్రామంలోని వికలాంగులకు,వృద్ధులకు మీదుగా దుప్పట్లు అందచేశారు.ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షులు మహేందర్, అయాజ్, నవీన్,దత్తు,బాలు,ముజామిల్,రమేష్,నరేష్,ఉదయ్,రాజు, ఫెరోజ్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.