ముంచుకొస్తున్న వేసవి

మంచినీటి కోసం ప్రజ ఆందోళన
కాగజ్‌నగర్‌,మార్చి17  (జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాకు నీటిని అందించాన్న క్ష్యంతో కొత్త ఊట బావికి ప్రత్యేకంగా నిధు కేటాయించడం లేదన్న ఆరోపణున్నాయి. దీంతో కొత్త ఊట బావి నిర్మాణంపై ఆశు ఆవిరైనట్టు పట్టణవాసు ఆరోపిస్తున్నారు. వేసవిలో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో తాగునీటికి ఇబ్బందు ఏర్పడే ప్రమాదం ఉంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎండకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికాయి తాగునీటి సమస్య ఏర్పడకుండా ముందస్తుగా అన్ని రకా చర్యు తీసుకోవాని పట్టణ ప్రజు కోరుతున్నారు. తాగు నీటి సమస్య లేకుండా చూడాన్నారు. ఎండు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బందు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అధికాయి ముందస్తుగా తగిన చర్యు తీసుకోవాలి. ఏప్రిల్‌, మే మాసాల్లో పరిస్థితి ఊహించుకుంటే భయంగా ఉందంటున్నారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న వాటర్‌గ్రిడ్‌లో తాగునీటి సమస్యు తలెత్తితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పెద్దవాగు ట్యాంకు పట్టణానికి పూర్తి స్థాయిలో సరఫరా చేసే అవకాశాు ఏ కోశాన లేవు. ప్రస్తుతం పెద్దవాగు పూర్తిగా ఇసుకతో నిండిపోయింది. స్టిు, ఇసుకను తొగించాంటే కనీసం రూ.50 క్షు మేర అవసరం ఉంటుంది. ఇందుకు అయ్యే నిధు, తదితర అంశాపై మున్సిపల్‌ అధికాయి నివేదికను రూపొందించారు. కొత్త ఊట బావికి నిధు రాక పోవటంతో, పెద్దవాగులో ఉన్న ఊట బావికి ఇసుక, స్టిు తొగించేందుకు ప్రత్యేక నిధు కోసం అంతా వేచి చూస్తున్నారు.2018లో పట్టణంలోని 30 వార్డుల్లో తాగునీటిని సరఫరా చేసేందుకు స్థానిక పెద్దవాగు వద్ద కొత్త ఊట బావి నిర్మించేందుకు ప్రతిపాదను సిద్ధం చేసి ఉన్నతాధికారుకు పంపించారు. అధికాయి సర్వే చేసి ఈప్రతిపాదనకు రూ.30 కోట్లు అవసరమవు తాయని తేల్చారు. ఈ పనుకు టెండర్లు పిలిచినప్పటికీ సాంకేతిక కారణాతో వీటిని రద్దు చేశారు. కొత్త ఊట బావి నిర్మిస్తే కాగజ్‌నగర్‌లోని అన్ని వార్డుకు సరిపడా నీటిని అందించే అవకాశాున్నాయి. కాగజ్‌నగర్‌ పట్టణానికి నీటి సరఫరా కోసం స్థానిక పెద్దవాగులోని ఊట బావి నుంచి కొన్ని సంవత్సరాుగా పైపులైన్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. అతి పురాతన పైపులైన్‌ వ్యవస్థ ఉండడంతో తరచూ లీకేజీు ఏర్పడుతుండటంతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కోరడంతో ప్రత్యేక ప్యాకేజీ కింద సీఎం రూ.8.50 కోట్ల నిధును విడుద చేశారు. పను కూడా పబ్లిక్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో పను పూర్తి అయ్యాయి. మోటార్ల బిగింపులోనే 60 హెచ్‌పీ మోటారు వ్యవస్థకు బదు ఏకంగా 180హెచ్‌పీ మోటారును బిగించారు. కాగజ్‌నగర్‌ పెద్దవాగు నుంచి పట్టణం ఆరు కిలోవిూటర్లు ఉంటుంది. 60 హెచ్‌పీ మోటార్లుతో చక్కటి వినియోగం ఉండే అవకాశాుండగా 180 హెచ్‌పీ మోటారు పెట్టడంతో ఎక్కడ లేని సమస్యు వచ్చాయి. ప్రధానంగా ఊట బావిలో చేరిన నీరంతా కేవం అరగంటలోనే 180 హెచ్‌పీ మోటారు ద్వారా ఖాళీ అవుతోంది. మళ్లీ నీరు ఊటలోకి రావడానికి ఒక్క రోజు పట్టే అవకాశాున్నాయి. దీంతో కొత్త మోటారు బిగించినా కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడిరది.