రేపే బౌద్ధ మహాసభ సర్వసభ్య సమావేశం

ఆదివారము    ఉధయం 11:00  గం లకు నిర్మల్ బుధ్ధవిహర్ సోఫినగర్ లో భారతీయ భౌధ్ధమహసభ నిర్మల్ జిల్లా సర్వసభ్య  సమావేశము నిర్వహించడం జరుగుతుందని మహాసభ ప్రధాన కార్యదర్శి కాంతం మురళి ఒక ప్రకటన లో తెలిపారు, ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు  ప్రభాకర్ గడపలే, ప్రధాన కార్యదర్శి మెట్టు గంగాధర్, సంస్కార్ విభాగ్ ఉపాధ్యక్షులు నారాయణ వాఘ్మేరె పాల్గొంటున్నారు.  అలాగే  ఖాళీగ ఉన్న  పదవులకు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది . కావున నిర్మల్ జిల్లా భారతీయ భౌధ్ధ మహాసభ నిర్మల్ జిల్లా పధాధికారులు  వివిధ మండలాల పధాధికారులు మరియు ఉపాసిక ఉపాసకులు  అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు