రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు కాలిపోతున్న ఎవరి స్పందన లేదు..                             

   జైనథ్ జనం సాక్షి మే  25
జైనథ్ మండల కేంద్రంలో జైనథ్  నుంచి బేలా వైపు వెళ్తున్న రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లు ప్రభుత్వం వేల రూపాయలు ఖర్చు చేసి ఇరువైపులా చెట్లను పెంచారు ఆ చెట్లు కాలిపోతున్న ఎవరు కూడా స్పందించడం లేదు ఫారెస్ట్ అధికారులు చెట్లు కాలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నప్పటికీ వారు కూడా చూసి చూడనట్లు ఎవరు ఇస్తున్నారు.