లక్షకు చేరువలో పాటిజివ్‌ కేసు సంఖ్య 

` దేశంలో కొత్తగా మరో  5,242 కేసులు

న్యూఢల్లీి,మే 18(జనంసాక్షి): దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కేసు నమోదవగా, 157 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా పాటిజివ్‌ కేసు సంఖ్య 96,169కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్‌ వ్ల ఇప్పటివరకు 3029 మంది బాధితు మరణించారు. దేశంలో ప్రస్తుతం 56,316 కేసు యాక్టివ్‌గా ఉండగా, 36,823 మంది బాధితు కోుకుని డిశ్చార్జి అయ్యారు. అత్యధిక కేసు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,053 పాజిటివ్‌ కేసు నమోదవగా, 1198 మంది మరణించారు. గుజరాత్‌లో 11,379 కరోనా పాజిటివ్‌ కేసు నమోదగా, 659 మంది మృతిచెందారు, తమిళనాడులో కరోనా కేసు సంఖ్య 11,224కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు  78 మంది మరణించారు. దేశ రాజధాని ఢల్లీిలో 10,054 కరోనా పాజిటివ్‌ కేసు నమోదవగా, ఈ వైరస్‌ వ్ల ఇప్పటివరకు 160 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాు వ్లెడిరచింది.

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసు  తాజాగా మరో 52 మందికి  పాజిటివ్‌

కోయంబేడ్‌ మార్కెట్‌ లింకుతో క‌ల‌క‌లం

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. తాజాగా మరో 52 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం తాజాగా 9713 శాంపిల్స్‌ని టెస్ట్‌ చెయ్యగా ఈ విషయం వ్లెడయ్యింది. ఆదివారం 25 కేసు మాత్రమే నమోదు కావడం అధికాయి ఊపిరి ప్చీుకున్నారు. వెంటనే ఒక్కరోజులోనే రెట్టింపు కావడం గమనార్హం. మొత్తం కరోనా కేసు సంఖ్య 2282కి చేరింది. ఐతే… వీటిలో 1527 మంది కోుకొని డిశ్చార్జి అయ్యారు. మృతు సంఖ్య 50గా ఉంది. కాబట్టి… ఇప్పుడు యాక్టివ్‌ కేసు సంఖ్య 705గా ఉంది. ఈ 705 మందీ కోుకునేలా చెయ్యగలిగితే… అదో విజయమే అనుకోవచ్చు.రోజూ కొత్తగా వస్తున్న కేసు తనొప్పి తెప్పిస్తున్నాయి. తగ్గుతుందిలే అనుకునేలోపు మళ్లీ నెంబర్‌ పెరిగిపోతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ లింకున్నవి 19 ఉన్నాయి. వాటిలో చిత్తూరులో 12 ఉండగా, న్లెూరులో 7 ఉన్నాయి. మొన్నటి వరకూ మర్కజ్‌ కేసు ఆంధ్రా, తమిళనాడును వణికిస్తే, తాజాగా కోయంబేడు మార్కెట్‌ కేంద్రంగా నమోదవుతున్న కేసు రెండు తొగు రాష్ట్రాకూ కంటి విూద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎపిలోని పు జిల్లాల్లో కేసుకు కోయంబేడుతో సంబంధాు బయటపడుతున్నాయి. తమిళనాడులో మొత్తం 10,108 కేసు ఉండగా, చెన్నరులో 5,947 ఉన్నాయి. వీటిలో దాదాపు మూడు వేకుపైగా కోయంబేడు మార్కెట్‌ ద్వారా వచ్చినవే. ఒక ఐపిఎస్‌ స్థాయి అధికారితో పాటు 250 మంది వరకు పోలీసుకు అక్కడి నుండి వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి కోయంబేడు వెళ్లి వచ్చిన వందలాది మంది రైతు, వ్యాపాయి ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 263 కేసుకు కోయంబేడు మూలాున్నాయని సమాచారం. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 16 మండలాల్లో 92 కేసు నమోదయ్యాయి. న్లెూరు జిల్లాలోని కరోనా బాధితుల్లో మొత్తం 19 మందికి కోయంబేడుతో సంబంధాు ఉన్నాయి. ఇటీవ వరకూ చెన్నైకే పరిమితమైన కోయంబేడు ప్రభావం, గత 11 రోజుగా ఆంధ్రాలోనూ చూపుతోంది. ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన కోయంబేడు మార్కెట్లో 3,800 షాపు ఉన్నాయి. 65 ఎకరాల్లో మార్కెట్‌ విస్తరించి ఉంది. పూు, పండ్లు, కూరగాయు, నిత్యావసర వస్తువు క్రయవిక్రయాు నిత్యం జరుగుతుంటాయి. పదివే మంది ఈ మార్కెట్లో పని చేస్తున్నారు. ప్రతిరోజూ క్షపైనే వ్యాపాయి, రైతు వచ్చి వెళుతుంటారు. రద్దీ రోజుల్లో రెండు క్షపైనే వస్తారు. గత ఏప్రిల్‌ 14న తమిళ ఉగాది రోజు భారీగా జనం తరలి వచ్చారు. దీంతో, తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనను కఠినతరం చేస్తూ మార్కెట్‌ తెరిచే వేళను కుదించింది. రద్దీ ఎక్కువై భౌతిక దూరం పాటించలేని పరిస్థితి నెకొంది. దీంతో, అమ్మకందారుకు కరోనా వ్యాప్తి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఉలిక్కిపడిరది. మే 5 నుంచి మార్కెట్‌ను మూసేసింది. అక్కడ అమ్మకందాయి, కార్మికుతో కాంటాక్టు ఉన్న వారు 16 వే మంది ఉన్నట్లు అధికాయి గుర్తించారు. ప్రస్తుతం ఈ సంఖ్య సెకండరీ కారకాతో కలిపి క్ష దాటి ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రాలో చిత్తూరు, న్లెూరు, కడప, కర్నూు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం నుంచి తమ పంటను అమ్ముకోవడానికి నిత్యం ఈ మార్కెట్‌కు వెళ్లి వస్తుంటారు. అలా వెళ్లిన వారిలో చిత్తూరులో 535 మంది, న్లెూరు 275, అనంతపురం 310, తూర్పుగోదావరి 65, ప్రకాశం 150, గుంటూరులో 80 మంది ఉన్నట్లు అధికాయి గుర్తించారు. శ్రీకాకుళం, కడప, కర్నూులోనూ కోయంబేడు రిటర్న్స్‌ ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. దాదాపు ఈ సంఖ్య నాుగు వేకు పైగానే ఉంటుందని అంచనా. వారం రోజు క్రితం వరకూ పట్టణాకే ఎక్కువగా పరిమితమైన కరోనా వైరస్‌… కోయంబేడు లావాదేవీతో గ్రామాకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.