వడ్డెర కులాన్ని బీసీ ఏ నుంచి మార్పు చేసి ఎస్టీ జాబితాలో

వడ్డెర కులాన్ని బీసీ ఏ నుంచి మార్పు చేసి ఎస్టీ జాబితాలో చేర్చాలనివడ్డెర కులాన్ని బీసీ ఏ నుంచి మార్పు చేసి ఎస్టీ జాబితాలో చేర్చాలని
ఎమ్మెల్యే మదన్ రెడ్డికి వడ్డెర కులస్తులు వినతిపత్రం
జనం సాక్షి/ కొల్చారం మండలం దుంపలకుంట  గ్రామంలో ఎమ్మెల్యే ను కలిసిన వడ్డెర సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని, వడ్డెర విద్యార్థులకు గురుకుల పాఠశాలలో రిజర్వేషన్ కల్పించాలని ప్రమాదవశాత్తు మరణించిన వడ్డెర కులస్తులకు 20 లక్షల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వడ్డెర జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు