వ్యాధు ప్రబకుండా చూసుకోవాలి

ఖమ్మం,జూన్‌15(జ‌నంసాక్షి): వర్షాకాం దృష్ట్యా గ్రామాల్లో సీజనల్‌ వ్యాధు ప్రబకుండా జాగ్రత్తు, చర్యు చేపట్టాని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆదేశించారు. నీరు న్వి ఉండకుండా జాగ్రత్తు తీసుకోవాని గ్రామస్తుకు సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాను పరిశుభ్రతను పాటించాన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధు నియంత్రణకు ప్రజాప్రతినిధు కృషి చేయాన్నారు.హరితహారం కోసం మొక్క సంరక్షణను బాధ్యతగా నిర్వహించాని ఆదేశించారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని గ్రామస్తుకు తడిపొడి చెత్తబుట్టను పంపిణీ చేశామన్నారు. హరితహారంలో పెద్దఎత్తున మొక్కు నాటేందుకు శాఖ వారీగా కేటాయించిన క్ష్యం ప్రకారం చర్యు తీసుకోవాని అధికారును ఆదేశించారు. హరితహారంలో మొక్కు నాటేందుకు ప్రణాళికు తయారు చేయాన్నారు. 16వ తేదీన ఉదయం 11.30 గంటకు ఈ సమావేశం జరగనున్నందున పాల్గొనే అధికాయి సంబంధిత అంశాపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేశారు.