సరిహద్దు రక్షణకు వాయుసేన సిద్దం

హకీంపేట భారత వాయుసేన అకాడవిూలో పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌
గౌరవ వందనం స్వీకరించిన వాయుసేన చీఫ్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా
హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): మన భూభాగాన్ని రక్షించుకునేందుకు గ్వాన్‌ లోయలో మన సైనికు అత్యంత సాహాసాన్ని ప్రదర్శించినట్లు భారత వాయుసేన చీఫ్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా చెప్పారు. అమరులైన క్నల్‌ సంతోష్‌ బాబు, ఇతర సైనికుకు నివాళి అర్పించారు. సరిహద్దుల్లో రక్షణకు వాయుసేన ఎ్లవేళలా సఇద్దంగా ఉంటుందని ప్రకటించారు. గ్వాన్‌ లోయలో క్నల్‌ సంతోష్‌ సహా అమరులైన భద్రతా బగాు అత్యతం సామసం ప్రదర్శించారని అన్నారు. హకీంపేటలో ఉన్న భారత వాయుసేన అకాడవిూలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ జరిగింది. ఈ వేడుకలో భారత వాయుసేన చీఫ్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా పాల్గొన్నారు. ఐఏఎఫ్‌ చీఫ్‌ సమక్షంలో.. హకీంపేట్‌ వాయుదళం విన్యాసాు నిర్వహించారు. ఈ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ.. సైనిక చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందాను చైనా సైనికు ఉ్లంఘించారని, ఆ దేశ చర్య వ్ల మన సైనికు ప్రాణాు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. వాస్తవాధీన రేఖ వెంట ప్రస్థుత పరిస్థితిని శాంతియుతంగానే పరిష్కరించేందుకు అన్ని చర్యు చేపడుతున్నట్లు వాయుసేన చీఫ్‌ తెలిపారు. దేశ భద్రతా దృష్ట్యా.. మన త్రివిధదళాు నిత్యం అప్రమత్తంగానే ఉన్నాయన్నారు. డఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణ.. అది మనల్ని నిత్యం అప్రమత్తుల్ని చేస్తుందన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. దాన్ని ఎదుర్కొనేందుకు తాము ఎ్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ తెలిపారు. గ్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సైనికు త్యాగాను వృధా పోనివ్వమని, సరైన సమయంలో సరైన బదులిస్తామని దేశ ప్రజకు భదౌరియా హావిూ ఇచ్చారు.