7.5 శాతం ఫిట్‌మెంట్‌

పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లు

త్రిసభ్య కమిటీ సిఫారస్సు

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్‌ కుమార్‌, వివిధ ఉద్యోగుల సంఘాల ఆఫీస్‌ బేరర్లు, తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీమతి వి.మమత, జనరల్‌ సెక్రెటరీ శ్రీ

ఎ.సత్యనారాయణ, శ్రీ యం.బి.క్రిష్ణ యాదవ్‌, ుఔఉూబ ప్రెసిడెంట్‌ శ్రీ యం.రాజేందర్‌ , వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీమతి రేచల్‌ , సిటీ ప్రెసిడెంట్‌ శ్రీ ముజిబ్‌ , జనరల్‌ సెక్రెటరీ శ్రీ యం.ప్రతాప్‌ ,సెక్రటేరియట్‌ ఆఫీసర్స్‌ మరియు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీ యం.నరెందర్‌ రావు,జనరల్‌ సెక్రెటరీ శ్రీ లింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.