అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫాం దుస్తులు పంపిణీ.

share on facebook

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులకు యూనిఫాం దుస్తులు స్కూల్ బ్యాగులు సరఫరా చేస్తోంది.ఇందులో భాగంగా గురువారం రోజున మండలంలోని చిన్న బుగ్గారాం  కుమారి తోపాటు పలు గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం డ్రెస్సులు పంపిణీ  కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్లు నాయకుల ఆధ్వర్యంలో దుస్తులు బ్యాగులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో  నాయకులు సాబ్లే సంతోష్  సర్పంచ్లు జాధవ్ సుభాష్ వొర్సా రాజు యాదవ్ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.