అండమాన్ దీవుల్లో స్వల్ప భూకంపం
అండమాన్: అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.