అంతరించి పోతున్న జాతుల పరిరక్షణకు చర్యలు:ఫారుఖీ
హైదరాబాద్: దేశంలో జీవ వైవిద్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లను ఖర్చు చేసిందని, దీనిని ప్రభుత్వం ఒక సవాలుగా స్వీకరించి పని చేస్తోందని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ఉప కార్యదర్శి ఎం.పారుఖీ వెల్లడించారు.



