అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతా : బాలకృష్ణ

హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో బసవతారకం అసుపత్రిని తీర్చిదిద్దేందుకు కృష చేస్తానని సినీ నటుడు బాలకృష్ణ తెలియజేశారు. ఆరోగ్యశ్రీ, తెల్ల కార్డులతో సంబంధం లేకుండా పేదలకు క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామని చెప్పారు. బసవతారకం ఆసుపత్రికి నాణ్యత ప్రమాణాల్లో ఓహెచ్‌ఎన్‌ఏఎన్‌, ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపులభించిందని తెలియజేశారు.