అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అనంతపురం: అనంతపురంలో  అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1.25 కోట్ల విలువైన 3.25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.