అక్టోబర్‌లో ఎన్నికలకు అవకాశం
హైదరాబాద్ : యూపీఏ ప్రభుత్వ ఎక్కువకాలం కొనసాగదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అక్టోబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏపీలో బీజేపీకి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయాన్నారు.