అగ్నిపధ్ అనే పథకాన్ని దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే తగినట్టుగా ఉంది : ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి మిద్దెల జితేందర్

share on facebook

ఎల్బీనగర్  ( జనం  సాక్షి  )   నియోజకవర్గంలో జరిగిన అగ్నిపథ్ సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్న రాష్ట్ర ఐ ఎన్ టి సి అధ్యక్షుడు ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి  మిద్దెల జితేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపధ్ అనే పథకాన్ని దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే తగినట్టుగా ఉండని దేశంలో లో భారతదేశం సైన్యం మూడు భాగాలుగా విభజించబడింది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నెేవి లో ఇరవై  లక్షల మంది పని చేస్తున్నారు  27 రెజిమెంట్  లో  12లక్షల రిజర్వ్ ఆర్మీ 13 లక్షల యాక్టివ్ ట్రూప్స్ మన దేశ వైశాల్యం ప్రపంచంలో ఏడో స్థానం ప్రపంచంలో జనాభా ప్రాతిపదికన రెండవది ప్రపంచంలో లో మిల్ట్రీ పరంగా నాలుగో స్థానం ఇంతటి వివిధ కారణాలతో నడుస్తున్న టువంటి ఆర్మీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కేంద్ర ప్రధానమంత్రి మోడీ ప్రయత్నం చేస్తున్నారు నాలుగు సంవత్సరాలకు తీస్తే నాలుగు సంవత్సరాల తర్వాత ఆ ఆర్మీ జవాన్ ఏం పని చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ఆ జవాన్ మరో ఉగ్రవాది గానూ సంఘవ్యతిరేక శక్తిగా మారాల్సిన అవసరం ఉంటే అతనికి కాబట్టి ఇ వెంటనే అగ్నిపత్ అనే పథకాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దేశవ్యాప్తంగా మొదటిరోజు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రమాణం చేసినటువంటి మోడీ    ఈరోజు వరకు ఎనిమిది సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు అదేవిధంగా ఈరోజు నిరుద్యోగం దేశంలో పెరుగుతున్నది నోట్ల రద్దు జిఎస్టి రైతుల పై కొత్త చట్టాలు కార్మికుల పై కొత్త చట్టాలు ఇలాంటి సమస్యలు సృష్టించి ప్రజలను ఇబ్బంది పెడుతున్న టువంటి ప్రధాని మోదీ ప్రజలకు ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని మోడీకి డిమాండ్ చేస్తున్నాం

Other News

Comments are closed.