అగ్ని ప్రమాదంలో ఆర్మీ అధికార సజీవదహనం

బందిపొర: జమ్మూకాశ్మీర్‌లోని బండిపోర జిల్లాలోని ఆర్మీ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయి. అధికారి సజీవ దహనమయ్యాడు. సునెర్వనీ ప్రాంతంలోని ప్రత్యేక బలగాల క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి విద్యుదాఘాతంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు  గుర్తించారు.