అగ్ని ప్రమాదంలో మహిళ సజీవ దహనం

కృష్ణా : ముదినేపల్లి మండలం కాట్రవాడలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో జయలక్ష్మి అనే మహిళ సజీవ దహనమైంది. మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడ్ని గుడివాడ ఆస్పత్రికి తరలించారు.