అగ్ని ప్రమాదంలో 8 ఇళ్లు దగ్థం
పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో ఈ ఉదయం అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో రూ. 15 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనావేస్తున్నారు.



