అదుపు తప్పిన లారీ : ఒకరు మృతి
హైదరాబాద్ : ఎల్బీనగర్‌లో ఓ లారీ అదుపు తప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పలువురికి గాయలయ్యాయి. 4 బైక్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తకలించారు. లారీ డ్రైవర్‌ను స్థానికులు చితకబాదినట్లు సమాచారం.


