అమరవీరులను కించపరిస్తే ఊరుకోం : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్
హైదరాబాద్ : వాయిలార్ రవి , గులాంనబీ ఆజాద్. రేణుకాచౌదరికి తెలంగాణ అమరలపై మాట్లాడే హక్కులేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేణుకాచౌదరి తెలంగాణ అమరవీరులను కించపరుస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.


