అమెరికాలో ప్రకాశం జిల్లా మహిళ హత్య
అమెరికా: కాలిఫోర్నియాలో ఓ బాలికను దుండగులు అపహరిస్తుండగా అడ్డుకున్న తెలుగు మహిళ హత్యకు గురైంది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట్లకు చెందిర సత్యవతిగా ఆమెను గుర్తించారు.