అమెరికా-భారత్‌ దేశాల మధ్య సంబంధాలు మెరుగు

హైదరాబాద్‌: భారత్‌-అమెరికా దేశాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని, తర్వారా ఇరు దేశాల్లో వ్యాపార అవకాశాలు క్రమంగా విస్తరిస్తున్నాయని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ కాథరిన్‌ ధానాని చెప్పారు. గతంలో పోలిస్తే అమెరిక వీసా నిబంధనలు సరళతరంగా మారాయని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో వ్యాపారం చేయదల్చిన పారిశ్రామిక వేత్తలకు తమ ప్రాంతం అనువైనదేనని ఆమె తెలిపారు.