అయిజ హోలీయ దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం

share on facebook
అయిజ,ఆగస్టు 05 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో రాయల్ ఫంక్షన్ హాల్ లో హోలీయ దాసరి సంక్షేమ సంఘం ఐజ మండల కమిటీ ప్రమాణ స్వీకారానికి ,ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అత్తారి వెంకటేష్ .సంచారం జాతుల సంఘం జిల్లా అధ్యక్షులు .ఆకుల రామచంద్రి. జిల్లా కన్వీనర్ చిన్నకృష్ణ. జిల్లా గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్.అధ్యక్షులు చిన్న శెట్టి కృష్ణ. జిల్లా ప్రధాన కార్యదర్శి .ఉప్పు అంజి. చిన్న వీరన్న. అత్తూరు ఉరుకుందు. బేడ బుడగ జంగం సంఘం జిల్లా అధ్యక్షులు అశ్వ.మారెప్ప. .ఐజ మండల కమిటీ నూతనంగా ఎన్నుకోబడిన .అధ్యక్షులు. అత్తూరు కొండన్న… ప్రధాన కార్యదర్శి .అత్తూరు వీరేష్. కోశాధికారి. ఉప్పు జమ్మన.ఉపాధ్యక్షులు. ఉప్పు చిన్న వెంకటన్న. కమిటీ సభ్యులు. వీరేష్. మద్ది వీరేష్. అత్తూరు మినాల్. పిన్నం మద్ది బీసన్న. రమేష్. బజారి. వీరేష్.మిగతా ఓలియా దాసరి సంఘం పెద్దలు యువకులు పాల్గొనడం జరిగింది.

Other News

Comments are closed.