అర్టీసీ టీఎంయూ అగ్రహం

హైదరాబాద్‌ : నగరంలో జరిగే తెలంగాణ మార్చ్‌లో పాల్గోనేందుకు వస్తున్న తెలంగాణ వాదులను అరెస్టు చేయడంపై అర్టీసీ తెలంగాణ మజ్జూర్‌ యూనియన్‌ అగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ అరెస్టులు అవకపోతే సోమవారం తెలంగాణలో బస్సులను నిలిపివేస్తామని యూనియన్‌ అధ్యక్షుడు దామన్‌రెడ్డి చెచ్చరించారు.