‘ అర్థక్రాంతి’ సదస్సు ప్రారంభం
హైదరాబాద్: ‘ అర్థక్రాంతి’పై సదస్సు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో దేశంలో పన్నుల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించనున్నారు. సదస్సుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య అధ్యక్షత వహించనున్నారు.



