అలీఖాన్‌ ముగిసిన సీబీఐ కస్టడీ

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌కు సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో అతన్ని నాంపల్లి కోర్టులో ఈ ఉదయం ప్రవేశపెట్టారు.