అసదుద్దీన్ అరెస్టుకు నిరసనగా బంద్
హైదరాబాద్: ఎంఐఎం నేత అసదుద్దీన్ అరెస్టుకు నిరసనగా నేడు హైదరాబాద్, కరీంనగర్, సంగారెడ్డిలో బంద్కు ఎంఐఎం పిలుపునిచ్చింది దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు అసదుద్దీన్ వేసిన బెయిల్ పిటిషన్పై నేడు సంగారెడ్డి కోర్టులో విచారణ జరగనుంది.



