అసోంలో రెండు పడవలు మునిగి ఏడుగురి మృతి

గౌహతి: అసోం రాష్ట్రంలోని మోరిగావ్‌ వద్ద నదిలో రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు  గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. మృతుల్లో ఐదుగురు పాఠశాల విద్యార్థులు ఉన్నారు. గల్లంతైనవారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.