అస్తిత్యం కోసమే అవిశ్వాసం

-శైలజానాథ్‌
హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు కొత్తకాదని మంత్రి శైలజానథ్‌ తెలిపారు. అసెబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి మాట్లాడారు. అస్తిత్యం కాపాడుకోవడం కోసమే విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని విమర్శించారు. ప్రభుత్వానికి తగినంత బలంఒ ఉందని ధీమా వ్యక్తం చేశారు.