ఆటో, జీపు ఢీ: ఇద్దరి మృతి
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని రాళ్లగూడ వద్ద ఆటోను టాటా సఫారీ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.