ఆటో-లారీ ఢీ కొనడంతో ఐదుగురికి గాయాలు
తగరపువలస : విశాఖపట్టణం జిల్లా తగరపువలస తిమ్మరాజుపేట వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో -లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.