ఆన్‌లైన్ చీటింగ్ – ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ :పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన ఆన్‌లైన్ మోసాలను ఆపలేకపోతున్నారు.దీంతో ఎంతో మంది ఆన్‌లైన్ చీటర్ల చేతిలో పడి మోసపోతున్నారు. తాజాగా ,ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు ఐపాడ్లు , కారు, స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.



