ఆరో వికెట్ కోల్పోయిన భారత్
నాగ్‌పూర్ : భారత్ -ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 288 స్కోరు వద్ద భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. జడేజా (12)ను ఇంగ్లాండ్ ఆటగాడు ఎల్‌బీడబ్ల్యు చేయడంతో జడేజా పెవిలియన్ చేరాడు. అంతకు ముందు భారత్ ఆటగాడు కోహ్లీ 103 పరుగులు సాధించి స్వాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.