ఆర్టీసీ బస్సు బోల్తా: 15 మందికి గాయాలు

చిత్తూరు: రామచంద్రాపురం మండలం ఎన్‌,ఆర్‌.కమ్మపల్లి వద్ద ఈరోజు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను  తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.