ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల అభ్యర్థుల జాబితా
హైదరాబాద్:ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబాతాను విడుదల చేసినట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్ తెలిపారు.అభ్యర్థుల జాబితాను అర్టీసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు.



