ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితో సీబీఐజేడీ భేటీ

హైదరాబాద్‌: ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావుతో సీబీఐ జేడీ లక్ష్మినారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశం సచివాలయంలోని డి బ్లాక్‌లో జరుగుతోంది.